Buchi Babu: ‘పెద్ది సెట్స్‌లో అప్పుడు కాళ్లు , చేతులు ఆడలేదు’: బుచ్చిబాబు
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం 'పెద్ది'. ఈ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా...
Buchi Babu: పెళ్లి రోజున కూడా కంటిమీద కునుకు లేదు.. ‘పెద్ది’ కోసం బుచ్చిబాబు నెక్స్ట్ లెవెల్ తపస్సు!
Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో రూపుదిద్దుకున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'. ఈ మూవీ జూన్ 4వ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ...
Ilaiyaraaja: ఇళయరాజా బర్త్‌డే స్పెషల్.. ఈ లెజెండ్ ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు ఇవే!
Ilaiyaraaja: భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుతం.. స్వరాల సామ్రాజ్యానికి ఏకఛత్రాధిపతి.. 'ఇసైజ్ఞాని' ఇళయరాజా ఈరోజు తన 83వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. నిజానికి ఆయన పుట్టినరోజు జూన్ 3 అయినప్పటికీ, దివంగత నేత...
తెలంగాణ మట్టివాసనతో మరో కథ.. కాస్టింగ్ కాల్ ప్రకటించిన “రాజు వెడ్స్ రాంబాయి” మేకర్స్
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో, నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న మరో ఆసక్తికర చిత్రానికి రంగం సిద్ధమవుతోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్ర నిర్మాతలు వేణు ఊడుగుల, సంధ్య భాను చల్లా నిర్మాణంలో...
Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు ‘డ్రామా కంపెనీ’తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!
Abhisun Jeevinth: టూరిస్ట్ ఫ్యామిలితో డైరెక్టర్‌గా తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ అందుకున్న యువ దర్శకుడు అభిషన్ జీవింత్. తర్వాత ఆయన హీరోగా మారి వెండి తెరపై అదిరిపోయే సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు....
Janhvi Kapoor: బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్.. చరణ్ ఒక ‘జెమ్’.. జాన్వీ కపూర్ క్యూట్ స్పీచ్!
Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – క్రేజీ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా మూవీ "పెద్ది". జాన్వీ కపూర్ కథానాయికగా...
Jagapathi Babu: బసిరెడ్డి తర్వాత మళ్లీ ఆ రేంజ్ క్యారెక్టర్.. ‘అప్పలసూరి’: జగపతిబాబు
Jagapathi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిచిన చిత్రం "పెద్ది". జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్...
ప్రముఖ నటుడు రషీన్ రహమాన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజ్ పోస్టర్ రిలీజ్ చేసిన టీం పౌర్ణమి...
తెలుగు, తమిళ మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు రషీన్ రహమాన్. 1987లో రాగలీల సినిమాతో పరిచయమై భారత్ బంద్, ప్రియతమా, బిల్లా, సింహ వంటి సినిమాల్లో తనదైనటువంటి...
ఘనంగా Jo Sharma – మోహన్ వడ్లపట్ల Movie ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక
అమెరికన్ నటి Jo Sharma ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox...
మే 22న థియేటర్లలోకి వరలక్ష్మి, నవీన్ చంద్రల ‘పోలీస్ కంప్లైంట్’
విలనిజం అయినా, క్యారెక్టర్ రోల్ అయినా.. తనదైన పవర్‌ఫుల్ నటనతో స్క్రీన్‌పై మ్యాజిక్ చేసే నటి వరలక్ష్మి శరత్‌కుమార్. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో వెర్సటైల్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు...






















