Nagarjuna: సినిమాలు చేయడం డబ్బు కోసం మాత్రమే కాదు.. ఇండస్ట్రీకి తిరిగి ఇవ్వాలన్నదే లక్ష్యం
Nagarjuna: కింగ్ అక్కినేని నాగార్జున వరుస సినిమాలతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సినిమాలను ప్రోత్సహిస్తూ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ‘పళ్ల బురుసు’...
Ravi Teja: మాస్ మహారాజా నెక్ట్స్ మూవీకి ట్విస్ట్.. మైత్రి ప్లేస్‌లోకి ఆ నిర్మాత!
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ఓకే చేసినట్లు టాలీవుడ్‌లో జోరుగా...
Shekar Master: ‘దబిడి దిబిడి’ స్టెప్‌పై శేఖర్ మాస్టర్ రిగ్రెట్.. అప్పట్లో అలా అనుకోలేదట!
Shekar Master: నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ సినిమాలోని ‘దబిడి దిబిడి’ పాట ఎంత పాపులర్ అయిందో.. అదే స్థాయిలో ఆ పాటలోని ఓ స్టెప్ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా బాలకృష్ణ,...
Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’ శబరిమల కథ కాదా? శివ నిర్వాణ ఏం చెప్పారంటే!
Shiva Nirvana: మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇరుముడి’. కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ...
Meenakshi Chaudhary: ‘మెగా158’లో మీనాక్షి చౌదరి.. సెకండాఫ్‌లో కీలక పాత్ర?
Meenakshi Chaudhary: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మెగా158’. ఈచిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్...
Kalki 2: ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్.. ‘కల్కి 2’కి మరోసారి బ్రేక్!
Kalki 2: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్...
Shankar-Ajith Kumar: ‘వేల్పారి’ని పక్కన పెట్టి అజిత్‌తో శంకర్ సినిమా.. ఇదే కారణమా?
Shankar-Ajith Kumar: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోందా? స్టార్ హీరో అజిత్ కుమార్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి పనిచేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరి...
లెజెండరీ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదగా “మిస్సింగ్ మేఘన” మూవీ నుంచి పిల్ల పిల్ల పిల్ల...
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు...
Kiran Abbavaram: పౌరాణిక పాత్రలో కిరణ్ అబ్బవరం.. టైటిల్ ఇదే!
Kiran Abbavaram: వరుస విజయాలతో జోరుమీదున్న యువ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు విభిన్న కథలు, జానర్లతో ఆకట్టుకున్న ఆయన.. తొలిసారి భారీ...
Ranabaali: ‘రణబాలి’కి కొత్త డేట్ ఫిక్స్? వైరల్ అవుతున్న బజ్ ఇదే!
Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రణబాలి’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వైరల్‌గా మారింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న...






















