పగ బట్టిన కాకి..ఏకంగా 7 గురిపై దాడి
కాకులు అరవడమే కానీ దాడి చేయవని ఇప్పటివరకు తెలుసు..కానీ ఇక్కడ మాత్రం ఓ కాకి..పగపట్టి ఏకంగా ఏడుగురి ఫై దాడి చేసింది. ఈ ఘటన కర్ణాటకలోని చిత్రదుర్గం తాలూకా ఓబళాపురం గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి...
స్వార్ధం లేని ప్రతిభాశాలి పురాణపండ శ్రీనివాస్ వెంటపడుతున్న స్పాన్సర్స్
మంత్రాకృతి దాల్చిన శారదామూర్తి ఈయన పుస్తకాల్లో తేజరిల్లుతుందా అన్నట్లుంటాయ్ ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ అపురూప గ్రంథాలు.ఒకటా … రెండా … ఎన్ని రకాలు, ఎన్నెన్ని మంత్ర వైభవాలు, ఎన్నెన్ని పవిత్ర సొగసులు...
వెలుగులోకి ఒమిక్రాన్ కొత్త లక్షణం ..ఖంగారుపడుతున్న నిపుణులు
కరోనా మహమ్మారి తో ప్రపంచ దేశాలు హడలిపోతుంటే..ఒమిక్రాన్ వైరస్ సైతం చాప కింద నీరులా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇప్పటికే వేల సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు బయటపడగా..తాజాగా దీని కొత్త లక్షణం వెలుగులోకి...
ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ అయ్యంగార్ కి విష్ణువుని అందించిన సాయి కొర్రపాటి
న్యూస్ చానెళ్లు, ఆధ్యాత్మిక ప్రత్యేక ఛానెళ్లూ , సోషల్ మీడియా విస్తృతత పెరిగినా కూడా ప్రముఖ రచయిత, ఆర్షవైభవ గ్రంధాల సంకలనకర్త , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక ‘...
ఒమిక్రాన్‌పై డబ్ల్యుహెచ్ఓ తాజా హెచ్చరిక
ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు...
న్యూ ఇయర్ ఎఫెక్ట్ : రెడ్ అండర్ వెర్ సెంటిమెంట్, ఎక్కడో తెలుసా ?
ఇండియా లో కొత్త సంవత్సరంలో శుభం కలగాలని దేవాలయాలకు వెళ్ళడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో విచిత్రమైన సంప్రదాయాలున్నాయి. దక్షిణ ఆఫ్రికాలో ప్రజలు కొత్త సంవత్సరం రోజున నలుపు...
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్పిన్నర్ హర్భజన్ సింగ్
భారత టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమ్‌ఇండియా తరఫున 1998లో అరంగేట్రం చేసిన భజ్జీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2016లో ఆడాడు. అప్పటి నుంచి జాతీయ...
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ వైస్ కెప్టెన్‌గా తెలుగు తేజం
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత యువ జట్టుకు గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్‌లో జరుగనున్న...
మీరు అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా ?
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్‌పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల...
రైల్వే స్టేషన్‌లోకి మాస్క్ లేకుండా వస్తే జరిమానా !
కోవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్ "ఒమిక్రాన్" వ్యాప్తి వేగంగా పెరుగుతున్న తరుణంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే దాని వ్యాప్తిని...






















