రివ్యూ : భర్త మహాశయులకు విజ్ఞప్తి
Bhartha Mahasayulaku Wignyapthi Reviewతెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5మాస్ మహారాజా రవితేజ నుంచి ఒక సాలిడ్ హిట్ రావాలని అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు కిషోర్ తిరుమలతో ఆయన...
రివ్యూ : మన శంకర వరప్రసాద్ గారు
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
అపజయమే ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వింటేజ్ కామెడీ టైమింగ్‌కు కేరాఫ్‌గా నిలిచే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్నారంటే అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. దానికి తోడు విక్టరీ...
రివ్యూ : ది రాజా సాబ్ | The Raja Saab Review
తెలుగుమిర్చి రేటింగ్ : 3/5
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజా సాబ్’ జనవరి 9న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ప్రభాస్ కెరీర్‌లో హారర్-ఫాంటసీ...
రివ్యూ : నీలకంఠ
తెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5మాస్టర్ మహేంద్రన్ హీరోగా, యాశ్న ముత్తులూరి, నేహా పఠాన్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘నీలకంఠ’. రాకేష్ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో స్నేహా ఉల్లాల్ చాలా...
రివ్యూ: దండోరా | Dhandoraa Movie Review
Dhandoraa Movie Reviewతెలుగుమిర్చి రేటింగ్ : 3/5తెలుగు సినిమాల్లో కుల వివక్ష, పరువు హత్యల నేపథ్యంతో అనేక సినిమాలు వచ్చినప్పటికీ, “దండోరా” మాత్రం ఒక కొత్త కోణంలో ఈ అంశాన్ని ప్రశ్నిస్తుంది. శివాజీ...
రివ్యూ : శంబాల | Shambhala Movie Review
Shambhala Movie Reviewతెలుగుమిర్చి రేటింగ్ : 3.25/5సాయికుమార్ నట వారసుడిగా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన ఆది సాయికుమార్, హీరోగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ చెప్పుకోదగ్గ భారీ హిట్ కోసం ఇంకా...
రివ్యూ : ఛాంపియన్ | Champion Movie Review
Champion Movie Reviewతెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5రోషన్ మేకా హీరోగా, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఛాంపియన్’. తెలంగాణలోని బైరాన్‌పల్లి గ్రామాన్ని నేపథ్యంగా తీసుకుని, 1948 నాటి చారిత్రాత్మక...
రివ్యూ : మౌగ్లీ | Mowgli Movie Review
Mowgli Movie Reviewతెలుగుమిర్చి రేటింగ్ : 3/5యాంకర్ సుమ కనకాల – నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం ‘మౌగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’తో నేషనల్...
రివ్యూ : అఖండ 2 – తాండవం | Akhanda 2 Review
Akhanda 2 Reviewతెలుగుమిర్చి రేటింగ్ : 3.5/5
బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్‌కు ఒక సెలబ్రేషన్‌లా ఉంటుంది. సింహా, లెజెండ్, అఖండ ఇచ్చిన హై వల్ల ఈ జోడీపై అంచనాలు ఎప్పుడూ...
రివ్యూ : మరువ తరమా
తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5
“మరువ తరమా” చిత్రంలో ప్రేమ ఇష్క్ కాదల్, వైశాఖం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హరీష్ ధనుంజయ్ హీరోగా కనిపించాడు. అవంతిక, అతుల్య చంద్ర హీరోయిన్‌లుగా నటించగా, చైతన్య...






















