సినిమా వార్తలు

Ajith Kumar

Ajith Kumar: నిర్మాతల కోసం తగ్గిన అజిత్ కుమార్.. ఏకంగా ₹35 కోట్లు కోత.. కానీ!

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో (కోలీవుడ్) భారీ మార్కెట్ - క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో ‘తలా’ అజిత్ కుమార్ ఒకరు. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటం, బాక్సాఫీస్ సమీకరణాలు...
Bhogi

Bhogi: రిస్కీ స్టంట్స్‌తో రెచ్చిపోతున్న శర్వానంద్! ‘భోగి’ నుంచి క్రేజీ అప్డేట్..

Bhogi: శర్వానంద్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. ప్రస్తుతం ఈ చిత్ర బృందం సినిమాలోని అత్యంత కీలకమైన, భారీ క్లైమాక్స్ షెడ్యూల్‌ను తెరకెక్కిస్తుంది. ఇండస్ట్రీలో...
Chiyaan63

Chiyaan63: అఫీషియల్‌గా స్టార్ట్ అయిన ‘చియాన్ 63’.. ‘ఇరు ముగన్’ డైరెక్టర్‌తో విక్రమ్ క్రేజీ కాంబో!

Chiyaan63: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమా అధికారికంగా పట్టాలెక్కింది. గతంలో విక్రమ్‌కు ‘ఇరు ముగన్’ (తెలుగులో ‘ఇంకొక్కడు’) లాంటి సూపర్ హిట్ అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్...
Jailer

Jailer 2: ‘జైలర్ 2’లో హై-వోల్టేజ్ క్యామియో! ఎవరో తెలుసా?

Jailer 2: బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘జైలర్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఫస్ట్ పార్ట్‌లో క్యామియోలుగా చేసిన శివరాజ్ కుమార్, మోహన్...
Raaka

Raaka First Glimpse: ఆగస్ట్‌లో అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ గ్లింప్స్?.. ఇండస్ట్రీలో క్రేజీ బజ్!

Raaka First Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకంగా చిత్రానికి ‘రాకా’ (#RAAKA)...
Lenin

Lenin postponed: అఖిల్ అక్కినేని ‘లెనిన్’ వాయిదా.. జూలై నెలాఖరుకు షిఫ్ట్?

Lenin postponed: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘లెనిన్’ (LENIN). తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. నిజానికి...
Namrata Shirodkar

Rao Bahadur: ‘రావ్ బహదూర్’ ప్రయాణం అలా మొదలైంది: నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి

Rao Bahadur: సూపర్‌స్టార్ మహేష్ బాబు సమర్పణలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘రావ్ బహదూర్’. ఈ సినిమా నిర్మాణత చింతా గోపాలకృష్ణ రెడ్డి తాజాగా రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ ఈవెంట్‌లో...
Fauzi

Fauzi: డిసెంబర్ బరిలో ‘ఫౌజీ’.. త్వరలోనే ప్రమోషన్స్ షురూ!

Fauzi: డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం '#Fauzi'. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై సినీ...
Gopichand

Singa Title Glimpse: గోపీచంద్ బర్త్ డే బ్లాస్టర్.. పవర్‌ఫుల్ టైటిల్‌తో ఉలిక్కిపడేలా చేసిన గ్లింప్స్!

Singa Title Glimpse: మ్యాచో స్టార్ గోపీచంద్ నేడు (జూన్ 12) తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే రోజున అభిమానులకు బ్యాక్ - టు - బ్యాక్ సర్ప్రైజ్‌లు ఇస్తూ...
Suriya

Suriya48: ‘జై భీమ్’ కాంబో రిపీట్.. సూర్య 48వ సినిమా షూటింగ్ ఎప్పుడంటే?

Suriya 48: భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న హీరో సూర్య. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో సూర్య - టాలెంటెడ్ డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ కాంబినేషన్‌లో గతంలో...

Latest News