భూమిక కూడా చూపించేస్తుందే..

యవకుడు సినిమాతో ఇండస్ట్రీ కి పరిచమైన భూమిక..మొదటి సినిమాతోనే యూత్ కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఖుషి , వాసు , ఒక్కడు , మిస్సమ్మ , సింహాద్రి వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ..ఆ తర్వాత పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకుంది.

ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇటీవలే సమంత ప్రధాన పాత్రలో వచ్చిన యూటర్న్ లో కీలకమైన పాత్రను పోషించిన భూమిక ఇప్పుడు నాగ చైతన్య సవ్యసాచిలో కూడా ఓ కీలకమైన రోల్ ప్లే చేస్తున్నది.

ఇంత బిజీ టైం లో తాజాగా ఓ హాట్ ఫోటో షూట్ తో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. క్లీవేజ్ కనిపించే రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని..అబ్భా అనిపించింది. ఈ ఫోజులను చూసిన వారంతా పెళ్ళయ్యి పిల్లలు ఉన్నా కానీ తనలో రవ్వంత గ్లామర్ కూడా తగ్గలేదని కామెంట్స్ వేస్తున్నారు.