కార్తికేయ 2 హీరోయిన్ పుకారు ఫై క్లారిటీ

అర్జున్ సురవరం చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నిఖిల్..తాజాగా చందు డైరెక్షన్లో కార్తికేయ 2 చిత్రాన్ని రీసెంట్ గా ప్రారంభించిన సంగతి తెలిసిందే. తిరుపతి వేదికగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు. కాగా ఈ మూవీ లో నిఖిల్ సరసన అనుపమ ను ఫిక్స్ చేసారు. అయితే ఆమె సినిమా నుండి తప్పుకుందని..ఆమె ప్లేస్ లో ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో హిట్ అందుకున్న శృతి శర్మను తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించిండం మొదలు అయ్యాయి.

ఈ వార్తలు చూసి చాలామంది ఖంగారు పడుతున్నారు. నిజంగానే ఆమె తప్పుకుందా..లేక ఉత్తిత్తి వార్తలేనా అని అంత మాట్లాడుకుంటున్నారు.ఈ వార్తల ఫై చిత్రబృందం క్లారిటీ ఇస్తే బాగుంటుంది.