పోల్ : నోటా చిత్రం ఎలా ఉంది..?

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ తో యూత్‌లో ఫుల్ క్రేజ్‌ను సంపాదించుకున్న యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇతడు న‌టించిన నాలుగో చిత్రం `నోటా`. నాలుగో చిత్రంతోనే తెలుగుతో పాటు త‌మిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

త‌మిళ నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించగా , ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయడం జరిగింది. మరి భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన ఈ సినిమా మీకు ఎంత వరకు నచ్చిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.