పవన్ కళ్యాణ్ సినిమా.. అంతా ట్రాష్

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం చర్చలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. క్రిష్ తో సినిమా ఓకే అయిపోయిందని కొందరు చెప్పారు. మరికొందరు పవన్ కళ్యాణ్ కలల ప్రాజెక్ట్ ‘సత్యాగ్రాహి’తో వస్తాడని అంటున్నారు. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఇదంతా ట్రాస్ అని తెలుస్తుంది,

పవన్ రీఎంట్రీకి చాలా సమయం ఉందట. ఇప్పుడప్పుడే ఆయన సినిమా చేసే అవకాశం లేదు. పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పోరాటం చేయ డానికి ప్రణాళికలు ర చిస్తున్నారు. మ రోవైపు పంచాయ తీ ఎన్నికలు రానున్నాయి. వాటికీ వ్యూహ రచన చేయాల్సివుంది. ఇంత కీలమైన టైంలో సినిమా మొద లెడితే ఫ లితాలు తేడాగా వ చ్చే ప్రమాదం ఉందని ఆయన భావిస్తున్నారు. అందుకే అప్పుడే ఆయన సినిమా చేసే అవకాశం లేదు