శ్రీ రెడ్డి ని బాత్ రూమ్ లా వాడుకున్నాడట..

గత నెల రోజులగా శ్రీ రెడ్డి పేరు వినిపించక పోయేసరికి అంత హమ్మయ్య అనుకున్నారో లేదో తాజాగా మరో బాంబ్ పేల్చి నేను ఎక్కడికి పోలేదని చెప్పకనే చెప్పింది. ఈసారి కూడా ఓ స్టార్ తమిళ్ హీరో ఫై ఘాటైన విమర్శలే చేసింది. గత కొన్ని రోజులుగా తమిళనాట మకాం వేసిన ఈమె , ఓ స్టార్ హీరో తనను బాత్ రూంలా వాడుకున్నాడని కామెంట్స్ చేసింది.

తమిళ స్టార్ హీరో నా జీవితాన్ని నాశనం చేసాడు , పబ్లిక్ టాయ్ లెట్ లా వాడుకున్నాడు నన్ను ఇప్పుడేమో నాకు సినిమా కెరీర్ లేకుండా చేస్తున్నాడని తెలిపింది. నా బాడీ ఓ చచ్చిన శవం లా పడి ఉన్నప్పటికీ అతడు తన కామ వాంఛ తీర్చుకున్నాడు , నన్ను ఒక బాత్ రూమ్ లా వాడుకున్నాడు , కానీ ఇప్పుడేమో నా కెరీర్ నాశనం చేస్తున్నాడు అంటూ అతడి పేరు చెప్పకుండా కొంతమంది అర్థమై రీతిలో కామెంట్స్ పెట్టింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ తమిళనాట పెద్ద దుమారమే చెలరేగుతున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో మీరే కనుక్కోండి.