వెంకీమామ ఫస్ట్ డే ఏరియా వైజ్ ఫస్ట్ డే షేర్..

వెంకటేష్ – నాగ చైతన్య హీరోలుగా బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం వెంకీమామ. వెంకటేష్ పుట్టిన రోజు సందర్బంగా డిసెంబర్ 13 న ఈ మూవీ భారీ ఎత్తున విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా ఫై భారీ అంచనాలు నెలకొనిఉండడం.. మార్కెట్లో మరో పెద్ద సినిమా పోటీలో లేకపోవడం వెంకీమామకు కలిసొచ్చింది.

దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే 6 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ రాబట్టింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.

మొదటి రోజు ఏరియా వైజ్ షేర్స్ చూస్తే..

సీడెడ్ – రూ. 1.60 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.88 కోట్లు
ఈస్ట్ – రూ. 0.60 కోట్లు
వెస్ట్ – రూ. 0.30 కోట్లు
గుంటూరు – రూ. 0.37 కోట్లు
నెల్లూరు – రూ. 0.27 కోట్లు
కృష్ణా – రూ. 0.37 కోట్ల
నైజాం – రూ. 2.37 కోట్లు