లావా నుండి మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌

ప్రముఖ మొబైల్ సంస్థ లావా..తాజాగా వినియోగదారులకు అందుబాటులో ఉండే మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ ను తీసుకొచ్చింది. జెడ్‌ సిరీస్‌లో భాగంగా కొత్త హ్యాండ్‌సెట్‌  లావా  ‘జెడ్‌66’  పేరుతో (4G+4G) డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌తో  సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చింది.

 3GB ర్యామ్‌ + 32GB  స్టోరేజ్‌ మోడల్‌  ధరను రూ.7,777గా నిర్ణయించారు.  ఈ ఫోన్‌ మెరైన్‌ బ్లూ, బెర్లీ రెడ్‌, మిడ్‌నైట్‌ బ్లూ కలర్లలో వస్తున్నది.  మేడిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఆఫ్‌లైన్‌ స్టోర్లలో లభిస్తుంది.  

లావా Z66 ఫీచర్లు చూస్తే..

 డిస్‌ప్లే: 6.08 అంగుళాలు

ప్రాసెసర్‌:1.6GHz  ఆక్టా కోర్‌

ఫ్రంట్‌ కెమెరా: 13 మెగా పిక్సల్‌

రియర్‌ కెమెరా: 13+5 మెగా పిక్సల్‌

ర్యామ్‌: 3జీబీ

స్టోరేజ్‌:32జీబీ

బ్యాటరీ కెపాసిటీ:3950mAh

ఓఎస్‌: ఆండ్రాయిడ్‌ 10