ప్రియా ప్రకాష్ హాట్ పోజ్

కన్ను గీటుతో ఒక్కసారిగా ఫేమస్ అయినా ప్రియా ప్రకాష్ వారియర్..‘ఒరు అదార్ లవ్’ సినిమాతో తమిళ్ , తెలుగు భాషల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ చిన్న వీడియో తో ఫేమస్ అయినా ఈ బ్యూటీ..హీరోయిన్ గా మాత్రం పెద్దగా మార్కులు వేసుకోలేకపోయింది.

అయినప్పటికీ అమ్మడికి వరుస ఛాన్సులు వస్తున్నప్పటికీ విజయాలు మాత్రం వరించడం లేదు. ఇక సోషల్ మీడియా లో నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా హాట్ పోజ్ ఇచ్చి అబ్బా అనిపించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.