• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home సినిమా వార్తలు Sreeleela: ఒక్క పోస్ట్‌కు అన్ని లక్షలా? శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Sreeleela: ఒక్క పోస్ట్‌కు అన్ని లక్షలా? శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

By
Srikanth Reddy
-
July 11, 2026

Sreeleela

Sreeleela: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియా వేదికగానూ ఈ ముద్దుగుమ్మ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య 1.7 కోట్లు (17 మిలియన్లు) దాటిపోవడం విశేషం. ఈ భారీ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ప్రముఖ బ్రాండ్లు శ్రీలీల వెనక క్యూ కడుతున్నాయట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీలీల తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసే ఒక్కో ప్రమోషనల్ లేదా స్పాన్సర్డ్ పోస్ట్‌కు భారీగానే వసూలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లేదా రీల్ కోసం ఆమె ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బ్రాండ్, ప్రమోషన్ పరిధిని బట్టి ఈ ధర మారుతుందని సమాచారం.

Also Read :  Vidya Balan: మళ్లీ ఆ బోల్డ్ అవతారానికి రెడీ: విద్యాబాలన్

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన శ్రీలీలకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటోలు నిమిషాల్లోనే వైలర్ అవుతుంటాయి. ఈ పాపులారిటీ వల్లే కార్పొరేట్ కంపెనీలు, బ్యూటీ ప్రొడక్ట్స్, దుస్తుల బ్రాండ్లు ఆమెతో ప్రమోషన్స్ చేయించడానికి మొగ్గు చూపుతున్నాయట. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, ఇలా సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఈ క్రేజీ బ్యూటీ కోట్లలో సంపాదిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    Latest News

    Premayanam Web Series

    Premayanam Web Series: ‘ప్రేమాయణం’కు మంచి స్పందన.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరీ!

    RC17

    RC17 Look Leak: చరణ్ – సుక్కు ప్రాజెక్ట్‌పై క్రేజీ లీక్!

    Anil Ravipudi

    Venkatesh – Kalyan Ram: కజకిస్థాన్‌లో వెంకీ-కల్యాణ్ రామ్ రచ్చ..

    DADA

    Dada: కాకినాడలో ‘దాదా’ బిగ్గెస్ట్ క్లైమాక్స్ ఫైట్!

    Srikanth Odela

    Chiranjeevi: మెగాస్టార్‌తో యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్?

    Vrushakarma

    Vrushakarma: చైతూ ‘వృషకర్మ’ ఫస్ట్ బ్లాస్ట్ రిలీజ్ ఎప్పుడంటే?

    Jailer

    Jailer 2: బ్లాక్ అండ్ వైట్ వెర్షన్‌లో తలైవా రచ్చ..

    Janhvi Kapoor

    Janhvi Kapoor: అమ్మ చనిపోయిన రోజు శిఖర్ చదువు ఆపేసి ముంబై వచ్చాడు

    Chiranjeevi

    Chiranjeevi: ఓటీటీలో మెగా బ్లాస్ట్.. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నవ్వుల బాంబ్!

    Dharman

    Dharman: రజినీకాంత్ ‘ధర్మన్’లో ఎనర్జిటిక్ స్టార్.. వైరల్ అవుతున్న క్రేజీ అప్‌డేట్!

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com