Preet Grewal : ఈ అందం తెలుగులోకి కూడా వస్తుందా..?

Gerwal

 

Preet Grewal : వేసవి వచ్చిందంటే సెలబ్రిటీలు తమ సరికొత్త శైలి, వేసవి ఫ్యాషన్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచడం మామూలే. ఈ జాబితాలో నటి ప్రీత్ గ్రేవాల్ కూడా చేరారు. ఆమె ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఆమె షేర్ చేసిన చిత్రాలలో ప్రీత్ గ్రేవాల్ గులాబీ రంగు బికినీలో, బీచ్ ఒడ్డున నిలబడి వేసవి తాపానికి తగ్గట్లుగా సందడి చేస్తున్నారు. ఈ చిత్రం ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సముద్రపు గాలికి ఆమె జుట్టు చెదిరినట్లుగా, ఆమె ముఖంపై ప్రశాంతమైన భావనతో కనిపించారు. ఆమె చెవులకు ఉన్న అందమైన చెవిపోగులు, చేతికి ఉన్న గాజులు ఆమె స్టైల్‌కు మరింత మెరుపునిచ్చాయి

Also Read :  Sampradayini Suppini Suddapoosani : ఆసక్తికరంగా 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ట్రైలర్

ఆమె “తనావ్” అనే టీవీ షోలో నటించారు. ఆమె త్వరలో ‘హా మెయిన్ పాగల్ హాన్’ అనే పంజాబీ సినిమాలో కనిపించనున్నారు. ఆమె “సాడి వఖ్రీ హై షాన్” అనే పంజాబీ సినిమాలో కూడా నటించారు, ఇది మే 29, 2015న విడుదలైన థ్రిల్లర్/సస్పెన్స్ చిత్రం. ఈ సినిమాలో ఆమెతో పాటు హర్భజన్ మాన్ , గిర్జా శంకర్ కూడా నటించారు. అయితే.. ఈ భామ తెలుగు చిత్రసీమలోకి కూడా అడుగెడుతుందేమో చూడాలి.