Shivangi Verma : గ్లామర్‌తో ట్రెడిషన్‌కు ఫుల్ డోస్ ఇచ్చిన శివంగి..!

Shivangi Verma : టీవీ నటి శివంగి వర్మ తాజాగా ఒక ట్రెడిషనల్ లుక్‌లో అదిరిపోయే అందంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. తెల్లని చీర, బంగారు అంచుతో కూడిన డిజైన్, అందుకు అనుగుణంగా స్లీవ్‌లెస్ లేస్ బ్లౌజ్ ధరించి ఆమె చూపిన స్టైల్‌కు సోషల్ మీడియా లో భారీ స్పందన లభిస్తోంది. సాంప్రదాయం , ఆధునికతకు మేళవింపుగా కనిపించిన ఈ లుక్‌లో శివంగి నేచురల్ మేకప్, వెల్వెట్ లాంటి హెయిర్ స్టైల్‌తో మినిమలిజం అందాన్ని చాటిచెప్పారు.

Also Read :  Janhvi Kapoor: బుచ్చిబాబు ‘రౌడీ’ డైరెక్టర్.. చరణ్ ఒక ‘జెమ్’.. జాన్వీ కపూర్ క్యూట్ స్పీచ్!

MM Keeravani : ఎంఎం కీరవాణి ఇంట్లో విషాదం.. తండ్రి శివశక్తి దత్తా కన్నుమూత

మెటాలిక్ టచ్ ఉన్న నెయిల్ పాలిష్, సింపుల్ యాక్సెసరీస్ ఈ లుక్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ఈ చీర లుక్‌తో శివంగి “ఇండియన్ వేర్ కూడా గ్లామరస్‌గానే చూపించవచ్చు” అనే విషయాన్ని చక్కగా చూపించారు. పండుగలు, సెలబ్రేషన్స్, పార్టీల్లో ట్రెడిషనల్‌గా ఉండాలని అనుకునే వారికి ఈ లుక్‌ ఓ చక్కటి ఇన్స్పిరేషన్‌గా నిలుస్తోంది.

Also Read :  Abhisun Jeevinth: డైరెక్టర్‌గా హిట్టు.. హీరోగా సక్సెస్ .. ఇప్పుడు 'డ్రామా కంపెనీ'తో హ్యాట్రిక్‌పై కన్నేసిన అభిషన్ జీవింత్!

రివ్యూ : లోప‌లికి రా చెప్తా