• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home సినిమా వార్తలు Sreeleela: ఒక్క పోస్ట్‌కు అన్ని లక్షలా? శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Sreeleela: ఒక్క పోస్ట్‌కు అన్ని లక్షలా? శ్రీలీల ఇన్‌స్టాగ్రామ్ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

By
Srikanth Reddy
-
July 11, 2026

Sreeleela

Sreeleela: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం వెండితెరపైనే కాకుండా, సోషల్ మీడియా వేదికగానూ ఈ ముద్దుగుమ్మ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య 1.7 కోట్లు (17 మిలియన్లు) దాటిపోవడం విశేషం. ఈ భారీ ఫాలోయింగ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు ప్రముఖ బ్రాండ్లు శ్రీలీల వెనక క్యూ కడుతున్నాయట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. శ్రీలీల తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసే ఒక్కో ప్రమోషనల్ లేదా స్పాన్సర్డ్ పోస్ట్‌కు భారీగానే వసూలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒకే ఒక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ లేదా రీల్ కోసం ఆమె ఏకంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. బ్రాండ్, ప్రమోషన్ పరిధిని బట్టి ఈ ధర మారుతుందని సమాచారం.

Also Read :  Adivi Sesh: ఆ రోజు కార్తీ చేసిన పని ఇప్పటికీ గుర్తుంది.. అడివి శేష్ ఎమోషనల్ కామెంట్స్

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిన శ్రీలీలకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె పోస్ట్ చేసే డాన్స్ వీడియోలు, గ్లామరస్ ఫోటోలు నిమిషాల్లోనే వైలర్ అవుతుంటాయి. ఈ పాపులారిటీ వల్లే కార్పొరేట్ కంపెనీలు, బ్యూటీ ప్రొడక్ట్స్, దుస్తుల బ్రాండ్లు ఆమెతో ప్రమోషన్స్ చేయించడానికి మొగ్గు చూపుతున్నాయట. కేవలం సినిమాల ద్వారానే కాకుండా, ఇలా సోషల్ మీడియా ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఈ క్రేజీ బ్యూటీ కోట్లలో సంపాదిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    Latest News

    Anand Deverakonda

    Anand Deverakonda: ‘ఎపిక్’ మనందరి కథ.. చాలా నేచురల్‌గా కనెక్ట్ అవుతారు: ఆనంద్ దేవరకొండ

    Sandeep Reddy Vanga

    Sandeep Reddy Vanga: ‘ఆనంద్‌లో ఆ పిచ్చి అప్పుడే కనిపించింది’.. సందీప్ రెడ్డి వంగా

    EPIC

    Vijay Deverakonda: ‘ఇది కంబ్యాక్ ఇయర్’.. తెలుగు సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్!

    ThePARADISE

    The Paradise: బుకింగ్స్‌లో ‘ది ప్యారడైజ్’ దూకుడు.. 15 నిమిషాల్లోనే $7,250.. సేల్ !

    RC17

    మెగా ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ న్యూస్.. RC17 షూటింగ్ ఎప్పుడంటే?

    Sardar 2 vs Mandadi

    Sardar 2 vs Mandadi: సెప్టెంబర్ 10న బాక్సాఫీస్ పోరు.. బుకింగ్స్‌లో ఎవరు ముందున్నారంటే?

    Pithapuramlo Ala Modalaindi

    సెప్టెంబర్ 18న Pithapuramlo Ala Modalaindi .. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ గ్రాండ్ రిలీజ్!

    The Paradise

    The Paradise: ‘ది ప్యారడైజ్’పై క్లారిటీ.. సెప్టెంబర్ 24న నాని మాస్ ట్రీట్!

    Sardar

    Karthi: ‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ముఖ్యమైన సినిమా.. కార్తీ

    BRS MLAs

    Telangana Politics: అసెంబ్లీ ముందు రణరంగం.. 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com