ఇతర వార్తలు

Other-News

‘ఇంటికి పోదాం లెవయ్యా’.. కలచివేసిన ఓ భార్య రోదన

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం వాసి అశోక్ కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష కోసం రెంజల్ పీహెచ్‌సీకి వెళ్లాడు. టెస్ట్ చేయించుకుని ఫలితం కోసం వేచియున్న సమయంలోనే అక్కడికక్కడే...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే పదవీ విరమణ

ఎన్నో మధుర జ్ఞాపకాలతో పదవీ విరమణ చేస్తున్నా అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే అన్నారు. 22 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన శుక్రవారం సీజేఐగా పదవీ విరమణ...

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రంగంలోకి దిగిన భారత వైమానిక దళం

కోవిడ్-19ని కట్టడి చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలలో భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశం వివిధ ప్రాంతాలలో అవసరమైన ప్రాంతాలకు  ఆక్సిజన్ కంటైనర్లు, సిలిండర్లు, అత్యవసర మందులు, పరికరాలను చేర్చడానికి వైమానిక దళం తన యుద్ధ విమానాలను...

వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కోరిన జేఎన్టీయూహెచ్ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్

కరోనా నేపథ్యం లో జేఎన్టీయూ హెచ్ కాన్స్టిట్యూయెంట్ కాలేజీలో (హైదరాబాద్, సుల్తాన్పూర్, మంథాని, జగిత్యాల లో పని చేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెస్సొర్స్ కు వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇవ్వమని జేఎన్టీయూ...

అపోలో ఆధ్వర్యంలో ప్రత్యేక కొవిడ్ నిర్ధారణ పరీక్షలు

భారత దేశంలో సెకండ్ వేవ్ లో భాగంగా నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వ్యాధి నిర్థారణ పరీక్షలు నిర్వహించే సంస్థలు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మౌళిక వసతుల పరిమితుల కారణంగా ప్రభుత్వ...

వివాహబంధం తో ఒక్కటైన ప్రేమజంట

గుత్తా జ్వాల ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొంతకాలం గా నటుడు విష్ణు విశాల్ తో...

కోవాక్సిన్ , కోవిషీల్డ్ డోసుల దొంగతనం

హర్యానాలోని జింద్ జిల్లా లో నుండి 1,270 మోతాదుల కోవిషీల్డ్ మరియు 440 మోతాదు కోవాక్సిన్ దొంగిలించబడ్డాయి. ఈ రోజు ఉదయం ఆరోగ్య శాఖ సిబ్బంది వచ్చి చూడగా జింద్ సివిల్ ఆసుపత్రిలో...

ఆక్సిజన్‌ ట్యాంక్‌ లీక్‌ అవడంతో 22 మంది మృతి, ప్రధాని ఏమన్నారంటే ?

మహారాష్ట్ర నాసిక్‌లోని జాకీర్ హుస్సేన్ ఆసుపత్రి వద్ద ఆక్సిజన్‌ నింపుతుండగా.. ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్‌ కావడంతో 22 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర...

3000 కోట్ల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ నేవీ

భారత నావికాదళ షిప్ సువర్ణ, అరేబియా సముద్రంలో నిఘా పెట్రోలింగ్‌లో ఉన్న నేపథ్యంలో అనుమానాస్పద కదలికలతో ఒక ఫిషింగ్ నౌక కనిపించింది. దీంతో ఆ నౌకతో పాటు నౌకకు సంబంధించిన సిబ్బందిని ఈ...

రూ. 300 దర్శన టికెట్ల జారీలో మార్పులు చేయనున్న టీటీడీ

దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది. ఈ మేరకు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా...

Latest News