
ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్‌లో అట్టహాసంగా జరిగింది. జూన్ 3, 4 తేదీల్లో జరిగిన ఈ వేడుకల్లో బాలీవుడ్‌కు సంబంధించిన అతిరథ మహారధులు హజరయ్యారు. ఉత్తమ నటుడిగా విక్కీ కౌశల్, ఉత్తమ నటిగా కృతిసన్ అవార్డులు గెలుచుకున్నారు.
ఉత్తమ చిత్రం: షేర్షా
ఉత్తమ దర్శకుడు: విష్ణువర్థర్ (షేర్షా)
ఉత్తమ నటుడు: విక్కీ కౌశల్ (సర్దార్ ఉద్దమ్)
ఉత్తమ నటి: కృతిసనన్ (మిమీ)
ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (టూడో)
ఉత్తమ సహాయ నటి: సాయి తమ్హాంకర్ (మిమీ)
ఉత్తమ నూతన నటుడు: అహాన్ శెట్టి (తడప్)
ఉత్తమ నూతన నటి: శార్వరి వాఘ్( బంటీ ఔర్ బబ్లీ 2)
ఉత్తమ గాయకుడు: జుబిన్ నౌటియల్, రతన్ లంబియన్ (షేర్షా)
ఉత్తమ గాయని: అసీస్ కౌర్ (షేర్షా)









