
యంగ్ హీరో నాగ శౌర్య నుండి వస్తున్న సరికొత్త మూవీ కృష్ణ వ్రింద విహారి. అనీష్ ఆర్. కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించారు. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే ఈ మూవీ రిలీజ్ అయినా ఆరు రోజులకే మెగా స్టార్ చిరంజీవి ఆచార్య తో వస్తున్నాడు. అంత కు ముందు ఏప్రిల్ 14 న కెజిఎఫ్ 2 రిలీజ్ కాబోతుంది. ఇలా ముందు , వెనుక రెండు పెద్ద సినిమాలు , భారీ అంచనాలు ఉన్న సినిమాల మధ్య నాగ శౌర్య రావడం కరెక్ట్ నా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఆ రెండు చిత్రాల నడుమా శౌర్య ఎలా తట్టుకుంటాడో అని అంత మాట్లాడుకుంటున్నారు.









