ప్రముఖ నిర్మాత పోకురి రామారావు ఇకలేరు ..

కరోనా క్రమంగా ప్రముఖ నిర్మాత ఈతరం ఫిలిమ్స్ అధినేత పోకురి బాబురావు సోదరుడు, నిర్మాత పోకూరి రామారావు (64) నిన్న సాయంత్రం (జూలై 3) కరోన కారణంగా మృతి చెందారు. ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలకు పోకిరి రామారావు సమర్పకులు గా వ్యవహరించారు.

ఇటీవల పోకూరి రామారావుకి కరోనా సోకగా.. హైద‌రాబాద్ కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ప‌రిస్థితి విష‌మించడంతో పోకూరి రామారావు నిన్న తుది శ్వాస విడిచారు. ఈత‌రం ఫిలింస్ బ్యాన‌ర్‌లో రూపొందిన సినిమాలకు ఈయన స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు.