బీచ్ లో అండర్ వేర్ తో సోనాల్ చౌహన్ పరుగులు

కొంతమందికి అందం , అభినయం లేకపోయినా వరుస ఛాన్సులు రావడం..ఆ సినిమాలు సక్సెస్ అవ్వడం జరుగుతుంటాయి. మరికొంతమందికి అందం , అభినయం ఇలా అన్ని ఉన్న ఛాన్సులు రావు..వచ్చిన ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ప్లాప్ లు అయ్యి అమ్మడిని ఐరెన్ లెగ్ చేస్తుంటాయి. ప్రస్తుతం సోనాల్ పరిస్థితి అలాగే ఉంది. బాలకృష్ణ సరసన లెజెండ్ , డిక్టేటర్ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన సోనాల్ చౌహన్ , తెలుగు లో నాల్గు , అయిదు చిత్రాలలో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

బాలీవుడ్ లోను అమ్మడు పలు చిత్రాలలో నటించిన అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు..దీంతో తన అందాలను నమ్ముకుంది. ఇప్పటికప్పుడు సోషల్ మీడియా లో అందాల అరవిందు చేస్తూ వస్తుంది. తాజాగా బీచ్ లో బికినీ తో పరుగులు పెడుతూ దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగు లో నాగ్ సరసన ఘోస్ట్ మూవీ చేస్తుంది. ఈ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకుంది.