సినిమా వార్తలు

Karthikeya

Karthikeya 3: కార్తికేయ 3 పై క్రేజీ బజ్.. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ప్లాన్?

Karthikeya 3: టాలీవుడ్‌లో మిస్టరీ అడ్వెంచర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న 'కార్తికేయ' ఫ్రాంచైజీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా,...
Dil Raju

Dil Raju: దిల్ రాజు కొత్త స్ట్రాటజీ.. స్టార్ హీరోలతో సినిమాలకు బ్రేక్?

Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ వ్యూహంలో కీలక మార్పులు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను...
Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో కబ్జా ఆరోపణలు.. టాలీవుడ్ నిర్మాతలపై కేసు నమోదు!

Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్న స్థలంలో అక్రమంగా ప్రవేశించి కబ్జాకు ప్రయత్నించారనే ఆరోపణలపై టాలీవుడ్ నిర్మాతలు సి.కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణలపై...
Kalyani Priyadarshan

Kalyani Priyadarshan: బాలీవుడ్‌లోకి కళ్యాణి ప్రియదర్శన్ ఎంట్రీ.. రణ్‌వీర్ సింగ్‌ సినిమాలో ఛాన్స్!

Kalyani Priyadarshan: సౌత్ స్టార్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్‌లో మరో కీలక అడుగు పడబోతోందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన 'లోకా: చాప్టర్ 1 – చంద్ర'...
Actor Ramesh

Actor Ramesh: ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్..

Actor Ramesh: టాలీవుడ్‌లో 'గబ్బర్ సింగ్' సినిమాతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు రమేష్ తాజాగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అపోలో...
NBK111

బాలయ్య ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘NBK111’ రిలీజ్ వాయిదా?

NBK111: నందమూరి బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'NBK111'. తాజాగా ఈ చిత్రం విడుదలపై సోషల్ మీడియాలో కొన్ని వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ...
Naga Vamsi

Naga Vamsi: ఎన్టీఆర్ లాక్.. ఇప్పుడు చరణ్ టార్గెట్? నాగ వంశీ మాస్టర్ ప్లాన్!

Naga Vamsi: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగ వంశీ వరుసగా స్టార్ హీరోలతో భారీ ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో...
Korean Kanakaraju teaser

Korean Kanakaraju: కొరియన్ కనకరాజుకు భారీ బిజినెస్.. ఓటీటీ డీల్ క్లోజ్, థియేట్రికల్ రైట్స్‌పై భారీ అంచనాలు!

Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బిజినెస్ చేస్తోందనే...
Siddu Jonnalagadda

Siddu Jonnalagadda: సంక్రాంతి రేసులోకి సిద్దు జొన్నలగడ్డ.. సైలెంట్‌గా దూసుకొస్తున్న టిల్లు!

Siddu Jonnalagadda: టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ వరుస చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికరమైన సమాచారం సినీ వర్గాల్లో...
Sambarala Yeti Gattu

Sambarala Yeti Gattu: మారిపోయిన హీరో.. పెరిగిపోయిన బడ్జెట్.. ‘సంబరాల ఏటిగట్టు’ వెనుక ఆసక్తికర కథ!

Sambarala Yeti Gattu: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చెన్నై లవ్ స్టోరీతో ఈ నెల 24న...

Latest News