• హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
TeluguMirchi TeluguMirchi.com
TeluguMirchi
  • హోమ్
  • సినిమా వార్తలు
  • OTT
  • తెలంగాణ
  • ఆంద్రప్రదేశ్
  • జాతీయ వార్తలు
  • అంతర్జాతీయం
  • రివ్యూలు
  • ఇతర వార్తలు
Home Main YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

YouTuber Anvesh : అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు… లుకౌట్ నోటీసుల తర్వాత డిజిటల్ బ్యాన్?

By
Srikanth Reddy
-
February 25, 2026

Youtuber anvesh
వివాదాస్పద వీడియోలతో వార్తల్లో నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్‌పై పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. అసభ్యకరమైన పదజాలం వాడుతూ సామాజిక నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో Panjagutta Police అతడి సోషల్ మీడియా కార్యకలాపాలపై దృష్టి సారించారు. అన్వేష్‌కు చెందిన రెండు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు, రెండు YouTube ఛానళ్లను శాశ్వతంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు Instagram సహా సంబంధిత ప్లాట్‌ఫామ్‌లకు అధికారిక లేఖలు పంపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగంతో కలిసి పంజాగుట్ట ఏసీపీ కార్యాలయం వేర్వేరు లేఖలు పంపనుందని తెలుస్తోంది.

Also Read :  Pan India Star: పాన్ ఇండియా స్టార్ తర్వాత ఏంటి? నెక్ట్స్ లెవల్ ట్యాగ్ ఇదేనా?

ఇప్పటికే అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు, చట్టపరమైన చర్యలను వేగవంతం చేస్తున్నారు. అయితే చర్యలు కొనసాగుతున్నప్పటికీ, “నన్నెవరు ఏమీ చేయలేరు” అంటూ అన్వేష్ ఇటీవల వీడియో విడుదల చేయడం వివాదాస్పదమైంది. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయినప్పటికీ తనకు ప్రత్యామ్నాయ ఖాతాలు ఉన్నాయని ఆయన పేర్కొనడం గమనార్హం. గతంలోనూ ఆయన వీడియోలపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం లుకౌట్ నోటీసులతో పాటు డిజిటల్ ఖాతాలను కూడా మూసివేయించే దిశగా పోలీసులు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

Facebook
Twitter
WhatsApp
Pinterest
Telegram
    Srikanth Reddy

    Latest News

    Cinema (1)

    Producer Council Elections లో నట్టి కుమార్, బెక్కెం వేణుగోపాల్ మధ్య మాటామాటా!

    Shruti Haasan

    Shruti Haasan Case: శృతి హాసన్‌ కేసులో కోర్టు సంచలన వ్యాఖ్యలు.. AI ఫేక్‌లకు...

    Varanasi

    Varanasi: వారణాసి కోసం రూ.500 కోట్ల భారీ డీల్ ఓవర్సీస్ రైట్స్‌తో లోన్ రీపేమెంట్!...

    Pan India Star

    Pan India Star: పాన్ ఇండియా స్టార్ తర్వాత ఏంటి? నెక్ట్స్ లెవల్ ట్యాగ్...

    Legacy

    Legacy: కొత్త అవతార్‌లో మాస్ కా దాస్! డిసెంబర్ 4న థియేటర్స్‌లోకి ‘లెగసీ’..

    Mamitha Baiju

    Mamitha Baiju: 2026లో మమితా బైజు హవా.. వరుసగా రూ.200 కోట్ల సినిమాలతో సౌత్‌ను...

    Sardar

    Sardar 2: డ్యూయల్ రోల్ కాదట.. కార్తికి డబుల్ ఛాలెంజ్ అంట! సర్దార్ 2...

    Cinema

    Chandra Siddharth: ఇదేం టైటిల్ గురూ.. ‘ఈ పాట కోరినవారు…’ పేరు వెనుక ఇంత...

    Annapurna Studios

    Annapurna Studios: పంపిణీ రంగంలో మరింత దూకుడు.. వరుస క్రేజీ సినిమాల రైట్స్ సొంతం...

    Operation Ganga

    Operation Ganga: మోహన్‌లాల్ ‘L367’ టైటిల్ ఇదే.. ‘ఆపరేషన్ గంగా’గా అధికారిక ప్రకటించిన సూపర్...

    • Disclaimer
    © All Rights Reserved. TeluguMirchi.com