అకిరాని వదిలేయండి

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్..పేరిట సోషల్ మీడియా లో పలు పోస్టులు రావడం చర్చ గా మారింది. పవన్ కళ్యాణ్ కోసం అకిరా పోస్ట్ పెట్టినట్లు అతడి పేరుతో పోస్టులు వైరల్ గా మారాయి. ఈ పోస్టుల ఫై రేణు దేశాయ్ స్పదించింది. అకీరాను వదిలెయ్యండి..ప్రస్తుతం వాడు పవన్ వారసుడు కావాలనుకుంటున్నాడు. అకిరా కు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాలు లేవు..ఎవరో అకిరా పేరుతో పోస్టులు పెడుతున్నారు తప్ప నిజంగా అకిరా కు ఎలాంటి ఖాతాలు లేవని స్పష్టం చేసింది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.