లండ‌న్‌కి జ‌గ‌న్‌

జగన్ లండన్ టూర్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ పక్క తుఫాన్..మరోపక్క నీటి సమస్యలు..ఎన్నికల హడావిడి ఇలా అన్ని ఉండగా జగన్ కూల్ గా తనకు ఏం సంబంధం లేనట్లు లండన్ కు వెళ్లడం ఏంటి అని తెలుగుదేశం ప్రభుత్వం విమర్శిస్తోంది. గతంలో ఓసారి లండన్ వెళ్లిన జగన్..మరోసారి కూతురి చదువుల నిమిత్తం దాదాపు 10 రోజుల వరకు లండన్ లో జగన్ గడపబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.