జగన్ ని గెలిపించింది ఇవే

సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీ తో గెలుపొందారు. కలలో కూడా ఎవరు ఊహించలేని స్థానాల్లో గెలిచి తన సత్తా చాటాడు. ఇక జగన్ గెలిపించింది ఇవే..

* ముందుగా ఆయన హుందాతనం
* జగన్ వర్కింగ్ స్టయిల్
* పాదయాత్ర
* రాజశేఖర్ రెడ్డి అనుసరించిన విధానం
* బిసిలకు 50 % రిజర్వేషన్
* ఆవేశ పూరిత కార్యకర్తలను సంయమనం పాటిచేలా చూడడం
* బాబు వ్యతిరేకత
* నవరత్నాలు

ఇవన్నీ కూడా జగన్ ను పవర్ లోకి తీసుకొచ్చేలా చేసాయి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.