నో మూవీస్ ఓన్లీ పాలిటిక్స్

సినీ తెరఫై తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్..జనసేన పార్టీ పెట్టి జననేతగా ఎన్నికల్లో పోటీ చేసాడు. ఏపీలో ఎన్నికలు పూర్తి కాగానే పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వెళ్ళబోతున్నాడని..దర్శక నిర్మాతలు ఆయన కోసం ఎదురుచూస్తున్నారని..ఇప్పటికే కొన్ని కథలు విన్నాడనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ వార్తలను ఖండించాడు. నేను సినిమాల్లోకి వెళ్లడం లేదని..నా జీవిత ప్రజలకే అంకితమని..ప్రజలకోసం పనిచేస్తానని తేల్చి చెప్పాడు. ఈ వార్త సినీ అభిమానులకు చేదు వార్త అనిపించినా..జనసేన కార్య కర్తలకు మంచి వార్తే అని చెప్పాలి.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.