ర‌వి ప్ర‌కాష్‌పై కేసుల మీద కేసులు..

టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ ఫై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటికే ఫోర్జరీ కేసు , టీవీ 9 డేటా చోరీ చేసారని రవి ప్రకాష్ ఫై కేసులు వేయగా..తాజాగా మరో కీలకమైన కేసు వేశారు. టీవీ 9 ఛానల్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతుంది. ఆయా భాషల్లో టీవీ 9 ఛానల్ లోగో హక్కులు మోజో టీవీ అధినేత హరి కి ఇచ్చినట్లు అమ్మినట్లు..ఆ లోగోస్ కింద 99 వేల డబ్బు వచ్చినట్లు ..ఆ డబ్బు టీవీ 9 అకౌంట్ లో జమ చేసి ..మళ్లీ లోగోల సేల్ అని రాసినట్లు ఉంటె యాజమాన్యం దృష్టి కి వస్తుంది కాబట్టి ..దానిని బయటకు కనిపించకుండా ఉంచడం కోసం దానిని మెంటైన్స్ ఖర్చుల కింద జమ చేసినట్టు తాజా అభియోగం..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.