రవిప్రకాశ్ కేసు విషయంలో అసలు నిజాలు ఇవే…

టీవీ9 సీఈవో రవి ప్రకాష్..ఈ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది..రవి ప్రకాష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం..ఆలా నేను ఏమి చేయలేదని నా ఫై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవిప్రకాష్ చెప్పడం ఇదంతా ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. కొద్దిరోజుల క్రితమే ఏబీసీఎల్ కార్పొరేషన్ నుంచి అలంద మీడియా టీవీ9ను టేకోవర్ చేసిందట.

కంపెనీలో 91 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్‌ అడ్డుతగులుతున్నారని ఆరోపణలు చేస్తూ..అలాగే రవి సంతకం ఫోర్జరీ చేసారంటూ అలంద పోలీసులకు పిర్యాదు చేసింది. పిర్యాదు మేరకు పోలీసులు టీవీ 9 ఆఫీస్ లు ఆలాగే రవిప్రకాష్ ఇంట్లో సోదాలు చేయడం మొదలు పెట్టారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.