టీఆర్ఎస్ కి పండగే..

తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ కి పరిషత్ ఎన్నికల ఫలితాలు కొత్త ఉత్సహాన్ని ఇచ్చింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో కార్ స్పీడ్ ఉంటుందని భావిస్తే అది సగానికి పడిపోయింది. ఆ తర్వాత జరిగిఆన్ ఎమ్మెల్సీ ఫలితాల్లో తెరాస కు గట్టి షాకే తగిలింది.

ఈ నేపథ్యంలో పరిషత్ ఫలితాలు ఎలా ఉండబోతాయో అని అంత ఖంగారు పడ్డారు కానీ..ఈ ఫలితాల్లో కార్ స్పీడ్ మాములుగా లేదు..కార్ స్పీడ్ కు కాంగ్రెస్ , బీజీపీ పార్టీ లు అడ్రెస్ లేకుండా పోయాయి. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లో ఏకపక్ష తీర్పునిచ్చారు తెలంగాణ ప్రజలు.