లైకా ప్రొడక్షన్స్‌లో పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్న బన్నీ..?

పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ అయినా అల్లు అర్జున్..ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లైకా ప్రొడక్షన్స్‌లో ఓ పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడట బన్నీ. ప్రస్తుతం బన్నీ పుష్ప పార్ట్ 2 చేయబోతున్నాడు.

ఇది పూర్తికాగానే బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నాడు. దీంతో పాటే లైకా ప్రొడక్షన్స్‌లో పాన్ ఇండియన్ మూవీ చేయనున్నాడనే ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజామా కదా అనేది తెలియాల్సి ఉంది.