స్పెయిన్ లో ‘బంగారం ‘ పాట..

bangaram2వెంకటేష్ , నయనతార జంటగా మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాబు బంగారం ‘. సాంగ్స్ షూట్ మినహా సినిమా అంత పూర్తి అయిపోతుంది..ప్రస్తుతం స్పెయిన్ లో వెంకి , నయన ల ఫై సాంగ్ షూట్ జరుపుకుంటుంది..
bangaram1
సితార ఎంటర్టైన్మెంట్ పతకంఫై సూర్య దేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు..జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు..జూలై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.