బిగ్ బాస్ సీజన్ 5 లోగో వచ్చేసింది

నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ రియాల్టీ షో..సౌత్ లోను అంతే ఆదరణ పొందుతుంది. ఇప్పటికే నాల్గు సీజన్లు పూర్తీ చేసుకున్న ఈ షో..త్వరలో ఐదో సీజన్ ను మొదలుపెడుతున్నారు. తెలుగు లో ఇప్పటివరకు ఎన్టీఆర్ , నాగార్జున , నాని హోస్ట్ లుగా చేయగా..ఐదో సీజన్ కు ఎవరు హోస్ట్ గా వ్యవహరిస్తాహ్రా అనేది చూడాలి. ఇదిలా ఉంటె అతి త్వ‌ర‌లోనే సీజ‌న్ 5 ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేస్తూ ప్రోమో ద్వారా లోగో విడుద‌ల చేశారు. ఈ లోగో గ‌త సీజ‌న్స్‌కి భిన్నంగా ఉంది. ఇదిలా ఉంటే సెప్టెంబ‌ర్ 5 నుండి ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం కానుంద‌ని, ఇప్పటికే ప‌లు ప్రోమో షూట్స్ కూడా చేసిన‌ట్టు స‌మాచారం.