బ్రహ్మోత్సవం సెన్సార్..

bramosthvam-censorమహేష్ బాబు , శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రహ్మోత్సవం చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..విడుదల తేది దగ్గర పడడంతో సినిమా కాస్ట్ క్రూ తోపాటు చిత్ర సిబ్బంది కూడా బిజీ బిజీ గా ఉన్నారు..

ప్రస్తుతం మహేష్ తన డబ్బింగ్ పూర్తి చేసి ప్రమోషన్ లలో పాల్గొనబోతున్నాడు..అలాగే చిత్ర హీరోయిన్స్ సైతం ఇప్పటికే ప్రమోషన్ లలో ఆదరగోడుతున్నారు..ఇక చిత్ర సెన్సార్ విషయానికి వస్తే ఈ నెల 18న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతుంది అని తెలుస్తుంది..ఇక మార్కెట్ లో మిక్కి అందించిన మ్యూజిక్ కు విశేష స్పందన వస్తుంది..