దీపికా పదుకొనె ”గెహ్రైయాన్” ట్రైలర్ రిలీజ్..

దీపికా పదుకొణె – అనన్య పాండే – సిద్ధాంత్ చతుర్వేది ప్రధాన పాత్రల్లో ‘కపూర్ అండ్ సన్స్’ ఫేమ్ శకున్ బత్రా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”గెహ్రైయాన్”. వాయ్ కామ్ 18 స్టూడియోస్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో వాలెంటైన్స్ వీక్ లో 2022 ఫిబ్రవరి 11న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ‘గెహ్రైయాన్’ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ప్రేక్షకులకు కావాల్సిన మసాలా సీన్స్, లవ్ , సెంటిమెంట్ , ఎమోషనల్ ఇలా అన్ని ఉండేలా డైరెక్టర్ చూసుకున్నాడు. మీరు కూడా ఈ ట్రైలర్ ఫై లుక్ వెయ్యండి.