నాగార్జున ఘోస్ట్ అవతారం మీరు చూసేది ఈ టైంకే …


బంగార్రాజు తో సూపర్ హిట్ అందుకున్న కింగ్ నాగార్జున.. ఘోస్ట్ గా రాబోతున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నారాయన్ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉంది . ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సోనాల్ చౌహాన్ నాగ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. క్రేజీ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ ఫస్ట్ లుక్ తోనే అంచనాలు రేపింది. షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకి సిద్ధంగా ఉన్న ఈ చిత్ర టీజర్ ని జులై 9 న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన చిత్ర యూనిట్, తాజాగా రేపు సాయంత్రం 4 గం. 5 ని .లకు రిలీజ్ చేయనున్నామని కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. కిల్లింగ్ మెషిన్ అంటూ డిఫరెంట్ గా మూవీ పై మరింత అంచనాలు పెంచేస్తున్న ది ఘోస్ట్ టీమ్ …