చిరు బ్యాక్ !

Megastar-Sri-Chiranjeevi-Neచిరంజీవి తిరిగొచ్చాడు. న్యూ లుక్స్ తో చిరంజీవి పిక్స్ ను రిలీజైయ్యాయి. రేపు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా.. చిరు ఫోటోలను విడుదల చేశారు. పాత మెగా స్టార్ ను చూస్తున్నట్లుందని మెగాఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. పుట్టిన రోజు ఫోటోలని చెబుతున్నప్పటికినీ.. మూవీ స్టిల్స్ లా వున్నాయి. దీంతో.. మెగాస్టార్ 150వ చిత్రం రేపు స్టార్ట్ అయిపోవచ్చనే ప్రచారం సైతం జరుగుతుంది. ఇదే నిజమైతే.. మెగాస్టార్ గా మళ్లీ మురిపించడానికి రెడీ అయిపోయాడన్న మాట.

చిరు.. స్టిల్స్ ని మీరు చూసేసెయండీ.. http://goo.gl/nJkAuK