సినిమా వార్తలు

Rakul

Rakul Preet Singh: ‘శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు’.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

Rakul Preet Singh: బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'లో శూర్పణఖ పాత్రను పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని...
Ajith Kumar

Ajith Kumar: ‘డేర్ డెవిల్’గా అజిత్ ఎంట్రీ.. టైటిల్ పోస్టర్‌తోనే భారీ హైప్!

Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి 'డేర్ డెవిల్' (Dare Devil) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు...
Vijay Sethupathi

Vijay Sethupathi: ‘జైలర్-2’ తర్వాత ఆ రోల్స్‌కు గుడ్‌బై చెబుతున్నా.. విజయ్ సేతుపతి

Vijay Sethupathi: తమిళ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, స్టార్ హీరోగా ప్రత్యేక గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి తాజాగా తన సినీ ప్రయాణం, గెస్ట్ రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
Varanasi

Varanasi: వారణాసి నుంచి అంటార్కిటికా వరకు.. మహేష్ మూవీపై రాజమౌళి క్రేజీ హింట్

Varanasi: దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'వారణాసి'. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి....
Donga Naa Koduku

Donga Naa Koduku: మౌళీ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్.. ‘దొంగ నా కొడుకు’గా యంగ్ హీరో!

Donga Naa Koduku: యువ హీరో మౌళీ ‘90s – ఎ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్, ‘లిటిల్ హార్ట్స్’ సినిమాలతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు....
Srinidhi Shetty

Srinidhi Shetty: ‘రామాయణ’ సీత పాత్రను రిజెక్ట్ చేయలేదట.. శ్రీనిధి శెట్టి చెప్పిన షాకింగ్ నిజం ఇదే!

Srinidhi Shetty: 'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి తాజాగా 'రామాయణ' సినిమాలో సీత పాత్రకు సంబంధించిన వార్తలపై స్పందించారు. తాను ఆ పాత్రను తిరస్కరించారనే ప్రచారంలో...
AA23

ఏం చేస్తున్నావయ్యా లోకేష్!.. ‘AA23’లో బన్నీని అస్సలు గుర్తుపట్టలేరట!

AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'AA23'పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి...
Biryani

The Paradise: ‘ది ప్యారడైజ్’లో అసలు ట్విస్ట్ ‘బిర్యానీ’ పాత్రేనా? సంపూర్ణేష్ బాబు రోల్‌పై మామూలు హైప్ లేదుగా!

The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'. ఈ చిత్రం గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో...
AAA Cinemas

AAA Cinemas: వైజాగ్‌లో అల్లు అర్జున్ కొత్త మల్టీప్లెక్స్.. ప్రారంభానికి సిద్ధమైన AAA సినిమాస్

AAA Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ప్రారంభమైన AAA సినిమాస్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో స్టార్ట్ అయిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్‌కు ప్రేక్షకుల...
KING100

KING100: ‘కింగ్ 100’కు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. మరోసారి నాగార్జున – డీఎస్పీ మ్యూజిక్ మ్యాజిక్!

KING100: కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం 'కింగ్ 100' నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. డీఎస్పీ...

Latest News