రాత్రి ఇంట్లో పూజా హగ్దే ఇలాంటి సెక్సీ డ్రెస్ వేసుకుంటుందా..అబ్బా

వరుస బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న పూజా హగ్దే..ప్రస్తుతం తెలుగు , హిందీ చిత్రాల్లో నటిస్తుంది. ఇలా రోజు షూటింగ్ లతో బిజీ గా ఉంటూ..కాస్త షూటింగ్ ల మధ్య టైం దొరికితే ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంది. తాజాగా తన ఇంట్లో ఉన్నట్లు హాట్ డ్రెస్ వేసుకొని ట్వీట్ చేసింది. ఈ డ్రెస్ చూసిన అభిమానులు ఇంట్లో రాత్రి పూట పూజాఇంత హాట్ గా ఉంటుందా అని లొట్టలు వేసుకుంటున్నారు.