టెంప్ట్ చేస్తున్న పూనమ్ బజ్వా ..

ఇటీవల తన ప్రియుడు సునీల్ రెడ్డి (తిక్క మూవీ దర్శకుడు)ని వివాహం చేసుకున్నట్లుగా తెలిపింది. అంతేకాదు, ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లికి ముందు కాస్త పద్దతిగా, ముద్దుగుమ్మగా పేరు తెచ్చుకున్న పూనమ్ బజ్వా.. పెళ్లి తర్వాత మాత్రం అస్సలు తగ్గేదే..లే అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది.

ఈ మధ్య వరుస గా బికినీ పిక్స్ తో పాటు హాట్ హాట్ షూట్స్ తో నిద్ర లేకుండా చేస్తున్న ఈ బ్యూటీ..తాజాగా బ్లాక్ డ్రెస్ లో టెంప్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.