‘పవర్’ పాటల డేటు

power
‘బలుపు’ హిట్ తో ట్రాక్ లో పడ్డాడు రవితేజ. ఇప్పుడు ‘పవర్’ చూపించదానికి రెడీ వుతున్నాడు. రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘పవర్’. హన్సిక, రేజీనా హీరోయిన్స్. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్ డేటు ఫిక్స్ అయ్యింది. ఈ చిత్ర ఆడియో ను మే 11న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై చివరి వారంలో చిత్రం విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.