మే 11న ’పవర్’ పాటలు

power

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ’పవర్’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. మరోవైపు, ’పవర్’ పాటల పండగకు రెడీ అయింది. మే 11న పవర్ పాటలను రిలీజ్ చేయనున్నారు. డాన్ శీను, మిస్టర్ ఫర్ ఫెక్ట్, ఓ మై ఫ్రెండ్, బాడీ గార్డ్, బలుపు.. తదితర చిత్రాలకు కథారచయిత పనిచేసిన కె.ఎస్ రవీంద్ర (బాబీ) ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయముతున్నాడు.  హన్సిక, రేజినా హీరోయిన్లు. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.