పూర్తిగా ఎద అందాలు బయటపెట్టిన ప్రియాంక చోప్రా

బాలీవుడ్ కం హాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ లతో వైరల్ చేయడం పరిపాటి. పెళ్లి చేసుకున్నప్పటికీ..హాట్ హాట్ పిక్స్ తో రచ్చ చేస్తుంటుంది. తాజాగా బ్రా లేకుండా తన ఎద అందాలు బయటపెట్టడం ఇప్పుడు నెటిజన్లను , అభిమానులను కళ్లు తిప్పుకోకుండా చేస్తుంది.

తాజాగా ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రా ధరించిన డ్రస్ వైరల్ అయింది. తెల్లటి సూట్‌పై పూల డిజైన్ ముద్రించి ఉన్న డ్రస్‌ను ధరించి గ్లామర్‌ను ఒలకబోసింది. అయితే బ్రా ధరించకపోవడంతో ఎద అందాలు బయటపడటంతో శృంగారపరంగా ఆకట్టుకొన్నది. ఇప్పుడు ప్రియాంక ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు లైకులు కొట్టి.. హాట్ కామెంట్లు పెడుతున్నారు.