పుష్ప ఫైనల్ కలెక్షన్స్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన `పుష్ప ది రైజ్’ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లో భారీ కలెక్షన్స్ సాధించింది. నేటితో నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ..ఫైనల్ కలెక్షన్లు బయటకు వచ్చాయి.

నైజామ్ : 39 కోట్ల షేర్
సీడెడ్ : 15.80 కోట్ల షేర్
ఆంధ్రా : 30 కోట్ల షేర్
కేరళ : 11. 50 కోట్లు నెట్
కర్ణాటక : 9.30 కోట్ల షేర్
తమిళనాడు : 22 కోట్ల గ్రాస్
నార్త్ ఇండియా : 85 కోట్లు నెట్
యుఎస్ ఏ 2.4 మిలియన్ గ్రాస్ వసూలు చేసింది.