రాశి ఖన్నా అందాల ఆరబోత..ఈ రేంజ్ లో ఎప్పుడు చూసి ఉండరు

ఊహలు గుసగుసలాడే, జిల్, బెంగాల్ టైగర్ , సుప్రీమ్, జై లవకుశ ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి ఇండస్ట్రీ లో బిజీ హీరోయిన్ గా రాణిస్తున్న రాశిఖన్నా ఈ మధ్య సోషల్ మీడియా లో అందాల ఆరబోత తో ఫాలోయర్స్ కు పిచ్చెక్కిస్తోంది. ఈమె అందాలను చూసి అందరి మతి పోతుంది. తాజాగా ఎల్లో ఆరెంజ్ మిక్స్ డ్ కలర్ గౌన్ లో సెగలు పుట్టించింది. వే టూ బీటింగ్ మిడ్ వీక్ బ్లోస్ అన్న క్యాప్షన్ ని ఈ ఫోటోలకు ఇచ్చింది. ఈ ఫొటోస్ లలో రాశి గట్టిగానే అందాల ఆరబోత చేయడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

🍊#redcarpet #IFFI2021 #goa pic.twitter.com/ZRRv5lktl5— Raashii Khanna (@RaashiiKhanna_) November 25, 2021