జూనియర్ జెనిలియా వస్తోంది

jenni
హీరోయిన్‌ జెనీలియా తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త, నటుడు రితీష్ దేశ్‌ముఖ్ అధికారికంగా ప్రకటించాడు. జెలీనియా ప్రెగ్నెంట్ అంటూ చాలారోజుల కిందట వార్తలొచ్చాయి. ఈ విషయం నిజమేనంటూ రితీష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘అవును.. నా భార్య గర్భవతి.. పుట్టబోయే పాప కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.. ఆ మధుర క్షణాల్ని ఆస్వాదించడానికి ఉవ్విళ్ళూరుతున్నాం..’ అంటూ ఉద్వేగానికి గురయ్యాడు రితీష్‌.