శ్రీకాళహస్తి గుడిలో సమంత భారీగా పూజలు

సినీ నటి సమంత ప్రస్తుతం శ్రీకాళహస్తి గుడి లో పూజలు జరుపుతుంది. గత కొద్దీ రోజులుగా సమంత పేరు మీడియా లో వైరల్ గా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈమె చైతు నుండి విడిపోతుందని..కోర్ట్ నుండి విడాకులు తీసుకుంటుందని ఇలా రకరకాల వార్తలు ప్రచారం అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సమంత రెండు రోజులుగా శ్రీకాళహస్తి ఆలయంలో నర దోషం, గ్రహ దోషం, శత్రు శేషం, దాంపత్య సమస్యలు, ఎదుగుదల నర దిష్టి రుద్ర హోమం, చండి హోమం నిర్వహిస్తోన్నారు. ముఖ్యంగా దాంపత్య సమస్య పరిష్కారం కోసం.. శ్రీకాళహస్తి దేవస్థానం లో వరుస పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.