సర్కారు వారి పాట రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా గీత గోవిందం ఫేమ్ పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ సర్కారు వారి పాట. రీసెంట్ గా షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం షూటింగ్ మొదలు పెట్టిందో లేదో రిలీజ్ డేట్ ప్రకటించి అభిమానులను సంబరాలకు గురి చేసారు. తమ సినిమా 2022 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.