ఎన్నికల ఫలితాల అప్డేట్స్ : తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో లెక్కింపు పూర్తి

తెలంగాణలోని లోక్‌సభ స్థానాల్లో లెక్కింపు పూర్తి..

ఎంఐఎం 1
కాంగ్రెస్‌ 3
తెరాస 9
భాజపా 4 స్థానాల్లో విజయం

* అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి తలారి రంగయ్య విజయం

* తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ 820 ఓట్ల మెజార్టీతో విజయం

* రాప్తాడులో పరిటాల శ్రీరామ్‌ ఓటమి

* చిలకలూరిపేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి

వైసీపీ విజేతలు :

ఎండీ అబ్దుల్లా హఫీజ్‌ఖాన్‌(కర్నూలు), కె.వెంకట నాగేశ్వరరావు(తణుకు), నాగుపల్లి ధనలక్ష్మి(రంపచడవరం),
నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు నడిగం సురేశ్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు విజయం

* నారా లోకేశ్‌ ఓటమి

* జనసేన అభ్యర్థి నాగబాబు ఓటమి

* కడప, నెల్లూరు, కర్నూలులో అసెంబ్లీ స్థానాలను వైకాపా క్లీన్‌ స్వీప్‌

వైసీపీ విజేతలు :

మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు లోక్‌సభ), రాజమహేంద్రవరం లోక్‌సభ భరత్ , భూమన కరుణాకర్‌రెడ్డి(తిరుపతి), పి.అనిల్‌కుమార్‌(నెల్లూరు సిటీ), కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి), పి.ఉమాశంకర్‌ గణేశ్‌(నర్సీపట్నం), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (రామచంద్రాపురం), కొక్కిలిగడ్డ రక్షణనిధి(తిరువూరు), కంగటి శ్రీదేవి(పత్తికొండ), ముదునూరి ప్రసాదరాజు(నర్సాపురం), బి.మధుసూదన్‌రెడ్డి(శ్రీకాళహస్తి), కిలారు వెంకట రోశయ్య(పొన్నూరు)

* హిందూపురంలో నందమూరి బాలకృష్ణ విజయం

* సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేశారు

* ‘ఎన్నికల్లో విజయం సాధించిన ప్రధాని మోదీ, జగన్మోహన్‌రెడ్డిలకు శుభాకాంక్షలు. తెదేపా విజయానికి కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ ధన్యవాదాలు’ – చంద్రబాబు

* నిజామాబాద్‌ తెరాస అభ్యర్థి కె.కవిత ఓటమి

* కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓటమి

వైసీపీ విజేతలు :

కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (ధర్మవరం), దూలం నాగేశ్వరరావు (కైకలూరు), పర్వత శ్రీ పూర్ణ చంద్రరావు(ప్రత్తిపాడు), కె.చంద్రశేఖర్‌రెడ్డి(ఎమ్మిగనూరు), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (డోన్‌), షేక్‌ మహ్మద్‌ ముస్తఫా (గుంటూరు తూర్పు), ఎ.శివకుమార్‌(తెనాలి), కంబల జోగులు(రాజాం), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి(కావలి), ప్రసన్నకుమార్‌ రెడ్డి(కోవూరు), గౌతమ్‌ రెడ్డి(ఆత్మకూరు), వరప్రసాద్‌(గూడూరు), సూళ్లూరుపేటలో సంజీవయ్య(వైకాపా), నిడదవోలులో శ్రీనివాసనాయుడు(వైకాపా), విజయవాడ పశ్చిమలో శ్రీనివాసరావు(వైకాపా) విజయం.

వైసీపీ విజేతలు :

గెడ్డం శ్రీనివాస నాయుడు(నిడదవోలు), వెల్లంపల్లి శ్రీనివాసరావు (విజయవాడ వెస్ట్‌), ముత్యాలనాయుడు (మాడుగుల), కాటసాని రామిరెడ్డి(బనగానపల్లె), గంగుల బ్రిజేంద్రరెడ్డి(ఆళ్లగడ్డ), ధర్మాన కృష్ణదాస్‌(నరసన్నపేట), రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి(కావలి), బుర్రా మధుసూదన్‌ యాదవ్‌(కనిగిరి), జొన్నలగడ్డ పద్మావతి (సింగనమల), సీహెచ్‌ శ్రీరంగనాథ రాజు(ఆచంట)

వైసీపీ విజేతలు :

ఎస్‌.అప్పల రాజు(పలాస), అంబటి రాంబాబు(సత్తెనపల్లి), గుడివాడ అమర్‌నాథ్‌(అనకాపల్లి), అంబటి రాంబాబు గెలుపు , భూమన కరుణాకర్‌రెడ్డి(తిరుపతి), పి.అనిల్‌కుమార్‌(నెల్లూరు సిటీ), కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి), పి.ఉమాశంకర్‌ గణేశ్‌(నర్సీపట్నం)

* ఆళ్లగడ్డలో మంత్రి భూమా అఖిలప్రియ ఓడిపోయారు.

* మచిలీపట్నం, ఏలూరు లోక్‌సభా స్థానాల్లో వైకాపా అభ్యర్థులు వల్లభనేని బాలసౌరి, కోటగిరి శ్రీధర్‌లు గెలుపు

* మంత్రి గంటా శ్రీనివాసరావు ఘన విజయం
* కె.భాగలక్ష్మి(పాడేరు – వైసీపీ ) శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి(నంద్యాల – వైసీపీ ), మేకపాటి చంద్రమోహన్‌రెడ్డి(ఉదయగిరి – వైసీపీ ) , కరణం ధర్మశ్రీ(చోడవరం – వైసీపీ), చెట్టి ఫల్గున(అరకు – వైసీపీ), గుమ్మనూరు జయరాం (ఆలూరు- వైసీపీ ) , వై.వెంకటరామిరెడ్డి(గుంతకల్లు- వైసీపీ ), వై.బాలనాగిరెడ్డి(మంత్రాలయం – వైసీపీ ), పినేని విశ్వరూప్‌ (అమలాపురం- వైసీపీ ), కోటమరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరు రూరల్‌- వైసీపీ ) గెలుపు .

వైసీపీ విజేతలు :

టీజేఆర్‌ సుధాకర్‌బాబు (సంతనూతలపాడు), శిల్పా చక్రపాణిరెడ్డి(శ్రీశైలం), సిద్దారెడ్డి (కదిరి), కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), కుందూరు నాగార్జున రెడ్డి(మార్కాపురం), కె.శ్రీనివాసరావు (శృంగవరపుకోట), పి.వి.సతీష్‌కుమార్‌(ముమ్మడి వరం), నిమ్మల రామానాయుడు(పాలకొల్లు), అనగాని సత్య ప్రసాద్‌(రేపల్లె), ఆనం రామనారాయణరెడ్డి(వెంకటగిరి), అనంత వెంకటరామిరెడ్డి(అనంతపురం), సుధీర్‌రెడ్డి(జమ్మల మడుగు), పి.రవీంద్రనాథ్‌రెడ్డి(కమలాపురం), అన్నా వెంకట రాంబాబు(గిద్దలూరు), ఎన్‌.వెంకటేశ్‌ గౌడ్‌(పలమనేరు), ఎం.బాబు(పూతల పట్టు), తలారి వెంకట్రావు(గోపాలపురం), గడికోట శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), కె.శ్రీనివాసులు(కోడూరు)

* తిరుపతి, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గాలను వైకాపా కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థులు బల్లి దుర్గా ప్రసాదరావు, ఎన్‌.రెడ్డప్పలు విజయం సాధించారు.

* జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి

* మంతెన రామరాజు(ఉండి), గొట్టిపాటి రవికుమార్‌(అద్దంకి) తెలుగుదేశం విజయం

* విజయనగరంలో వైకాపా క్లీన్‌ స్వీప్‌ చేసింది.

* విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి గద్దె రామ్మోహన్‌రావు విజయం

* కరణం బలరామ కృష్ణమూర్తి (చీరాల – టీడీపీ), బెందాళం అశోక్‌(ఇచ్ఛాపురం – టీడీపీ)

* గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావు విజయం

* వైసీపీ అభ్యర్థులు నంబూరి శంకరరావు (పెదకూరపాడు), జె.శ్రీనివాసులు (చిత్తూరు), మద్దిశెట్టి వేణుగోపాల్‌(దర్శి) , బొల్లా బ్రహ్మనాయుడు(వినుకొండ) సత్తి సూర్యనారాయణరెడ్డి(అనపర్తి), వెంకట సుబ్బయ్య(బద్వేల్‌) గెలుపు..

* తూర్పుగోదావరి జిల్లా రాజోలు జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాదరావు ఆధిక్యం

* అవనిగడ్డ వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేష్ గెలుపు

* చంద్రగిరిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

* పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రసాదరాజు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్‌ బాబు, రాజానగరంలో జక్కంపూడి రాజా విజయం సాధించారు.

* వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు విజయం

* నగరి రోజా (వైసీపీ ) విజయం

* పులివెందులలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన విజయం

* కడప లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి గెలుపు

* టీడీపీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓటమి

* వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్రమోదీ ఘన విజయం

* తెదేపా అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం

ఓటమి బాటలో 18 మంది టీడీపీ మంత్రులు …

1. కళా వెంకట్రావు
2. అచ్చెన్నాయుడు
3. సుజయ కృష్ణ రంగారావు
4. అయ్యన్నపాత్రుడు
5. ఘంటా శ్రీనివాసరావు
6. పితాని సత్యనారాయణ
7. దేవినేని ఉమామహేశ్వరరావు
8. కొల్లు రవీంద్ర
9. ప్రత్తిపాటి పుల్లారావు
10. నక్కా ఆనందబాబు
11. నారా లోకేష్
12. శిద్దా రాఘవరావు (ఎంపీ)
13. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
14. నారాయణ
15. అమర్‌నాథ్‌రెడ్డి
16. కాల్వ శ్రీనివాసులు
17. భూమా అఖిలప్రియ
18. ఆది నారాయణ రెడ్డి (ఎంపీ)

* ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం

* * తెలంగాణ కాంగ్రెస్ కు ఊరటనిచ్చిన ఎంపీ స్థానాల గెలుపు

* నల్గొండ , మల్కాజిగిరి , చేవెళ్ల , భువనగిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం

* తెలంగాణ లో నాలుగు ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

* 6270 ఓట్ల మెజార్టీ తో రేవంత్ రెడ్డి (కాంగ్రెస్ ) విజయం

* బెంగళూరు సెంట్రల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఓటమి

* వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్‌ గెలుపు

* పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), బొత్స అప్పల నరసయ్య(గజపతినగరం) గెలుపు

* నెల్లిమర్ల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్దుకొండ అప్పలనాయుడు గెలుపు

* కడప వైసీపీ అంజాద్ భాషా గెలుపు

* నాల్గు రౌండ్స్ లలో కెఏ పాల్ కు కేవలం 102 ఓట్లే పడ్డాయి

* * లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు ఘన విజయం

* జగన్‌కు కేటీఆర్ అభినందనలు

* భువనగిరి కాంగ్రెస్ కోమటిరెడ్డి విజయం

* * తెరాస తొలి విజయం..కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం

* పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు విజయం

* విజయనగరం లో వైసీపీ అభ్యర్థి వీరభద్రస్వామి విజయం

* ఈ నెల 30 న జగన్ ప్రమాణ స్వీకారం..తారకరామా స్టేడియం లో జగన్ ప్రమాణం చేయనున్నారు

* తిరుపతి వెంకన్న దర్శన అనంతరం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

* చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఎలిజా విజయం..31 , 800 మెజార్టీతో గెలుపు

* జగన్ కు అభినందనలు తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్

* సంబరాల్లో వైఎస్ జగన్..

* జగన్‌కు స్వరూపానంద శుభాకాంక్షలు..

* ఈరోజు సాయంత్రం తన నివాసంలో జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈనెల 25న వైసీపీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది.

* మంత్రి గంటా శ్రీనివాసరావు వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి కేకే రాజు 587 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

* మూడో రౌండ్‌ పూర్తయ్యే సరికి గాజువాకలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ 84 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

* మోడీ కి శుభాకాంక్షలు తెలిపిన జగన్

* రాహుల్ గురించి ఇప్పుడే మాట్లాడాను – జగన్

* కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధిక్యంలో ఉన్నారు. ఏడో రౌండ్‌ ఏడో రౌండ్ ముగిసే సరికి చంద్రబాబు 6260 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

* వైసీపీ 150 స్థానాల్లో ముందంజలో ఉంది. టీడీపీ కేవలం 24 స్థానాల్లో లీడ్‌లో ఉంది.

* విజయనగరంలో వైఎస్సార్‌సీపీ హవా

* పరిటాల శ్రీరామ్‌ వెనుకంజ

* పులివెందులలో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధిక్యం

* తూర్పుగోదావరి లో వైసీపీ ముందంజ

* కుప్పం లో చంద్రబాబు వెనుకంజ

* 13 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ జోరు

రెండో రౌండ్ లో వైసీపీ ముందంజ..

వైసీపీ – 130 స్థానాల్లో ముందంజ
టీడీపీ – 30
జనసేన – 01

గాజువాక లో పవన్ వెనుకంజ

రాహుల్..మోడీ వెనుకంజ

దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి మొదలు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కమలం హావ కొనసాగుతున్న వేళ మోడీ పోటీ చేసిన వారణాసి స్థానంలో వెనుకంజ లో ఉండడం బీజీపీ శ్రేణులను షాక్ కు గురి చేస్తున్నాయి. అలాగే రాహుల్ సైతం వెనుకంజ లో ఉన్నట్లు సమాచారం.

81 స్థానాల్లో ఫ్యాన్..16 స్థానాల్లో సైకిల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి ఎవరో..ప్రతిపక్ష నేత ఎవరో తేలి రోజు వచ్చేసింది. ఉదయం 8 గంటల నుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల లెక్కింపు మొదలు అయ్యింది. కౌంటింగ్ మొదలైనప్పటి నుండే ఫ్యాన్ గాలి బాగా వీస్తుంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు వైసీపీ పార్టీ ముందంజలో దూసుకవెళ్తుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం మేరకు 81 స్థానాల్లో ఫ్యాన్ గాలి వీస్తుండగా.. 16 చోట్ల టీడీపీ, రెండు స్థానాల్లో జనసేన ఆధిక్యంలో ఉన్నాయి.

* నెల్లూరులో మంత్రి నారాయణ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ లీడ్‌లో ఉన్నారు.